Time



       Time (కాలము)





















Quarter to nine
గం,, 8:45 ని,,లు
పావు తక్కువ తొమ్మిది
Ten to nine
గం,, 8:50 ని,,లు
పది నిమిషాల్ తక్కువ తొమ్మిది
Ten past nine
గం,, 9:10 ని,,లు
తొమ్మిది పది
Half past nine
గం,, 9:30 ని,,లు
తొమ్మిదిన్నర (తొమ్మిది ముప్పెని,,లు)
Quarter an hour
15 ని,,లు
పావ్య్ గంట
Half an hour
30 ని,,లు
అర గంట
An hour
60 ని,,లు
గంట

























Second
ఒక సెకన్
క్షణం
Minute
60 సెకెన్లు
ఒక నిమిషం
Hour
60 నిమిషాలు
ఒక గంట
Day
24 గంటలు
ఒక రోజు
Week
7 రోజులు
ఒక వారం
Fortnight
15 రోజులు
ఒక పక్షం
Month
రెండు పక్షములు
ఒక నెల
Year
12 నెలలు
ఒక సంవత్సరం

No comments:

Post a Comment